Parliament: కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన నిరసనలో పాల్గొనని రెండు పార్టీలు 19 d ago
పార్లమెంట్ లో అదానిపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు మంగళవారం ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలకు సమాజ్ వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో దూరంగా ఉన్నాయి. సంభల్ మతఘర్షణలపై చర్చకు సమాజ్వాదీ పార్టీ పట్టుబట్టాయి. నిరుద్యోగం, అధిక ధరలు, మణిపూర్ అల్లర్లు, బెంగాల్ సమస్యలపై చర్చకు టీఎంసీ పట్టుబట్టాయి. పార్లమెంట్ మకర ద్వారం వద్ద జరిగిన ఆందోళనలో ఎస్పీ, టీఎంసీ ఎంపీలు పాల్గొనలేదు.